బూటకనాటకం

బూటక మైనను నాటకమైనను
శుభపరిణామట్లు చూడమోయి
కౄరాత్ము లేరీతి కృపకెట్లు పాత్రులు
దండింప వలయును. తక్షణమ్ము
మానవరూపులౌ మహిషారులట్లుగా
మానవత్వంబును మంటగలిప
వీరికీ శిక్షయే సరియగునింక
ఆ.వే.జాలి చూపదగదు జాడ్యంబు పెద్దది
శస్త్ర వైద్య మెకటె చాల మేలు
జాగు చేసిరేని జాతికే మచ్చగా 
మిగులి పోవు నింక మీరు గానె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత