శాంతితపము(ఆటవెలది)

శాంతి కన్న కలదె చక్కనైన తపము
సంత సంబు కన్న సౌఖ్యమేమి
వాంఛ కన్న కలదె.వ్యాధిజగతికలదె
దయను మించి నట్టి ధర్మమేది

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత