అనుబంధము

భార్య పైని.ప్రేమ భావంబు చూపుటె
పత్నికీవు చేయు పరమ వ్రతము
పత్ని హింస చేయ పరమపాపిష్టిభర్త
ప్రేత యగును గాని ప్రేమిగాడు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత