ఆటవెలదులు

కట్టుబాటు తప్ప కస్సుబుస్సులనక
అమ్మదనముతోడ.నాదరించి
పథముచూప వలయు పసిబిడ్డకెపుడు
తల్లికన్న గురువు ధరణి లేదు

విద్య చేసి నారు వైవిధ్య భరితమౌ
వినిమ యంపు సరుకు విపణి లోన
ప్రకట నంపు సొంపు ప్రాబల్య మందగా
ర్యాకు లనుచు  వారు రచ్చ చేయ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత