విజయమంత్రము

భయముచేత నీకు జయము కలుగదోయి
భయమువీడనీకుజయముదక్కు
జయము లేని నరుడు సంతోషమందడు
విజయమంత్ర మిదియె విశ్వ సించు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత