తత్త్వము

తప్పుచేయకున్న తత్త్వంబు తెలియునా
తప్పునెరుగువాడె తపసియగును
తప్పులేని నరులు ధరలోన కేంద్రాలు
నాగరాజు మాట నమ్ముమింక

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత