తాళి-యెగతాళి

తే.గి తాళియెగతాళి కారాదు ధరణిలోన
వేదమంత్రాలు సాక్షిగా వేది మధ్య
మూడు మళ్ళదౌబంధమ్ము ముడిని వేయి
ఏడు జన్మల బంధమ్ము యేడుగడుగ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత