మానవ హక్కులు(ఆటవెలది)

ఉఛ్ఛ.నీచ మనకు ఉఛ్ఛిష్ట ముఖలెల్ల 
వాగుచుందు రకట వగపులేక
ప్రజల హక్కులనుచు ప్రలపించు చుందురు
వాల మసలు లేని వానరాలు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత