భర్తపైని హక్కు

భర్త పైని హక్కు భార్యకుండునెపుడు
సంత లోన కొన్న సరుకువోలె
మాట వినని భర్త మరిదండ నీయుడు
సర్వ సమ్మ తంబు నుర్విలోన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత