వార్తా వానరము

వార్త చదువు కొన్న వాస్తవంబుతెలియు
లౌక్య మెరుగు వచ్చు లోకులెల్ల
కఠిన సత్యమిదియె గమనించ వలెనంచు
వాన రమ్ము తెలిపె వాస్త వమ్ము

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత