శునక కాశీయాత్రా పథకం

సారమేయ మెకటి శాస్త్రీయ విధితోడ
కాశికేగ దలచె కాంక్షతోడ
జ్ఞాతి వైర మొకటి యతిమూత్ర మొకటాయె
పరుగు వేగమంత పలుచ బడియె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత