సనాకాది నివేదన

మా నిత్యదేవతార్చనలో మహా ప్రసాద నివేదనలో కొంత భాగమును సనకాది నివేదన చేసే సాంప్రదాయం అనుచానుగా వస్తుంది.ఘంటను శివభక్తులకు ప్రతికయైతే శంఖం విష్ణు భక్తులకు ప్రతీకా గ్రహించి
"బాణరావణచండీచ నందీభృంగిరిటాదయః అని శివభక్తులు స్మరించి
బలిర్విభీషణో భీష్మః కపిలో నారదో అర్జునః ప్రహ్లాదశ్చ అంబరిషశ్చ వసుఃవాయుసుతశ్చ అని విష్ణు భక్తులను స్మరించి 
తదంశ నైవేద్యం సమర్పయామి
అని వారికి నివేదన చేసిన తరువాతనే తీర్థ ప్రసాదాలు గ్రహిస్తాడు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత