ఆత్మస్తుతి

ఆత్మకీర్తనమ్మునానందమందింప
పరుల నింద నీకు పండుగాయె
మంచిమాటలెల్ల మాత్సర్యమందించ
హితము పల్కువారు హీనులైరి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత