ఊకదంపు

ఊకదంచి తెచ్చి వండగలగునితని
నమ్ము వారి బ్రతుకు నరక సమము
ఉట్టికెరగ లేని వుడువిహరణమును
మనకు నేర్పు బూను మాయ మనిషి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత