శ్లోకానువాదము

సంస్కృతమూలం
అమంత్రం అక్షరం నాస్తి
నాస్తిమూలమౌషధం
అయోగ్యో పురుషో నాస్తి
యోజకః తత్రదుర్లభః
నా తెనుగుసేత
మంత్రమేకాని యక్కరమవనిలేదు
ఔషదంబుకా నిదినుసు నుర్విలేదు
వ్యర్థుడైనట్టి పురుషుండు వసుధ లేడు
ఎట్లువానివాడవలయు యెఱుకెఱుక
రచన:౼గొల్లాపిన్ని నాగరాజశాస్త్రి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత