పాపఫలం

యముని శ్లోకానికి నాభావాను
వాదము
"కృతం పరిజనస్యార్థే కర్మశుభాశుభం
ఏకాకీతేనదగ్ధో2హం 
గతాస్తే ఫలభాగినః"
కానిపనులనెల్ల కావించినానెంతో
ఆలుబిడ్డవనుచునలమటించి
పాపఫలమునాకె ప్రాప్తమాయెనకట!
బరువుసులువులెరిగి పారి రయ్యొ!

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత