ఆలీ- అమ్మ((ఆటవెలది)

అమ్మ నాద రించనట్టిచవటనాలి
నాదరించ డనుచు నాలితలచి
న్యాయ మూర్తి నడిగె న్యాయంబు చెప్పగా
ధర్మమార్గమనెను న్యాయమూర్తి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత