నోటితో నవ్వు

నోటితోన నవ్వు నొసటిహేళనములు
మాట లోన తీపు మనసు విసము
నమ్మరాదు వీరి నయవంచ నంబంత
గోతిలోన తోయి గొప్పవారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత