వ్యర్థ ముందు అర్థము

వ్యర్థ మందునీవు నర్థమెతికిచూడు
పనికిరానిదేది పుడమిలేదు
బుధ్ధి బలము వాడ పుడమినేలవచ్చు
నాగరాజ మాట నమ్మ వచ్చు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత