కాకి ముక్కు దొండ పండు(ఆటవెలది)

కాకి ముక్కుకేల కనకంపు ముక్కెర
ముసలి మొగుడి కేల  ముదిత పొందు
పుట్టు గ్రుడ్డికేల పౌర్ణంపు వెన్నెల
వృధ్ధ వరుడికేల ముద్దుగుమ్మ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత