షమ్మీకపూర్
విద్యుల్లతకుతాను విద్యనేర్పుఘనుడు
నటననృత్యంబును నవ్యరీతి
నటియించి చూపిన నటుడుతాను
తనలోన తానంత దాగుకొన్నవానిని
ఆకట్టు కొన్నట్టి యధ్భుతుండు
అనితర సాధ్యుండు యప్రమేయంబైన
అభిమాన నటుడాయె యాప్తుడతడు
మెరుపుతీగవలె మిరమిట్లు గోల్పగా
(అభిమాన నటుడు షమ్మీకపూర్
జన్మదిన సందర్భంగ అభినందనలతో)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి