తమ్ముడు

పద్మనాభుడన్న పావననామంబు
పాడు చేయ నీకు భావ్య మగునె
మంచిరోజు చూచి మార్చుకొనుముపేరు
నిజము పల్కితంచు నింద వలదు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత