కన్యకోరిక

కన్యకోరు వరుని కమనీయ రూపంబు
అత్త యిష్ట పడును ఆస్తి యెంతొ
మామ కోరునోయి జామాత కీర్తిని
బంధు బలగ మంత పాటించు కులమును
అశన వాంచ కాదె అన్య జనులు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత