వీర సైనికులు లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు ఆగస్టు 21, 2020 1దేశసేవలోన దేహంబు నర్పించివీరమరణం ముందు వీరులారదేశమాత మీకు దీర్ఘాయు వొసగగాప్రార్థనంబు చేతు భక్తి తోడ2వందనాలు వీరవరులార! మీకింకదేశరక్షణమ్ము ధీరగుణముత్యాగధనులు మీరుధన్యతములుమీరుదేశసేవ చేయు ధీరవరులు లింక్‌ను పొందండి Facebook X Pinterest ఈమెయిల్ ఇతర యాప్‌లు కామెంట్లు
తత్త్వచింత ఆగస్టు 23, 2020 1ఎవరు భార్యపుత్రుడెవరోయి కాపురంబు చూడకలుగువింత ఎవరు నీవు రాక యెటునుండి తెలియక తత్త్వ మెరుగ తరమె ధోరణిలోనే 2బాల్యమేమొ నాటపాటలకరుగును యువతి వలపు చిక్కె యవ్వనమ్ము ముదిమి వయసులోన ముసురుకొనునుచింత బ్రహ్మ ముందు మనసు పారదకట! (ముక్తికోరనట్టి మూర్ఖ బుధ్ధి) 3 ప్రాణమున్న వరకె భార్యాను బంధమ్ము కుశలమడుగు తాను కూర్మి మీరు ఊపిరాగగానె నుండును బంధమ్ము మాయదారి జగతి మర్మమింతె మరింత చదవండి
వాత్సల్యం జూన్ 10, 2022 వంటచెరుకుమోత వక్కవైపున్నను వత్సలతనుపూను వనితయెపుడు కాయకష్టమెపుడుకష్టంబుకాదోయి అమ్మ ప్రేమలోని యార్ద్రతిదియె మరింత చదవండి
తాలిబానిజం ఆగస్టు 20, 2021 మానవహక్కుల మాటమరచిపొండి పౌరహక్కులనుచు పోరకండి బ్రతుకుంటెచాలోయి బలుసాకుతినవచ్చు ఉప్పమ్మవచ్చును నూపిరున్న మరింత చదవండి
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి