మిత్రలభ్ధి

మిత్రులభ్ధిచేత ప్రీతికలిగెమదిని
హర్షమొందినాను నాత్మలోన
హితముకోరువారె మిత్రులైనారన్న
పెద్దవారి మాట సద్దిమూటె

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత