సప్తపదులు

సప్త పదులు పెంచు సతికిపతికి మైత్రి
సంతతమ్ము చేత సంతుగలుగు
మమత గూర్చ వారు మతిమంతులవుదురు
గతులు తప్ననట్టి గ్రహము లట్లు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత