తరుసంపద

తరువు యెకటె భువిని దశపుత్ర సమమౌను
పాద పంబు లేక బ్రతుకు లేదు
ఫుష్టి నిచ్చు కాదె భూజంబు నిత్యంబు
మంచి కొరుకు కాదె .మ్రాకు లయ్య

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత