ఊసరవిల్లి

ఊసరవిల్లి
వేషభాష లెన్నొ వేయగలగునేత
రాజకీయ నటన రక్తికట్టు
ఊసులేలనింక నూసరవిల్లియె
సిగ్గు పడును కాదె చింత తోడ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత