భార్యా భర్తలు

1అతివలోన నరుడు నర్ధభాగమ్మురా
పడుగు పేకలట్లు బ్రదుకు వలయు
ఎవరు గొప్ప యనుచునేలవాదములాడ
కలసిమెలసి సాగ కనులపంట
2
చేతులెత్త నీకుచేయియెటుల వచ్చె
నచ్చ చెప్పు నీకు నోరు లేదె
ఆడవారిగొట్ట యదియేమి ఘనతరా
బుధ్ధి తెచ్ఛుకొనుము మొద్దు వెధవ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత