అనుమానం భూతము
అనుమాన భుతంబు పెనుభూతం మాయెగా
పరిశుభ్ర జాడ్యంబు పట్టెనీకు
కడిగినంతనె నీకు కలిసెభూతంబంత
శుధ్ధిలేదనుచును సుద్ది చెప్ప
నమ్మిన నీవంత నట్టేంత మునుగుంగ
మరియెక్క మారేమొ మురికి యాయె
శుధ్ధిద్రవ్యంబంత శూన్యమాయె
అనుమాన మంతయు నసురత్వ మాయెను
ఆ.వె.ఇట్టి భావమేమొ యిలలొన నుండగా
శంకలేమొ నింక చల్ల బడునె
సంశయంబు దేహ సంశయమినిచ్కు వదల వలయు శంక వలదు వలదు
(రచన:-విద్వాన్ గొల్లాపిన్ని నాగరాజ శాస్త్రి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి