పాతకుండ

పాతకుండలెపుడు పాతకుండలెయౌట
నిప్పులాంటి నిజము నింగి తోడు
రాళ్ళువిసిరుచంపు రాక్షసజాతికి
పుణ్యమెట్టులుండు పుస్తకాన

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత