గాలి మేడ(ఆటవెలది)7

గాలి మేడ నున్న గాఢాను భూతికి
ఇంద్రపదవి యేమి నింపు గూర్చు
పగటి కలలతోడ పబ్బము గడుపుటె
ఎండ మావి నున్న యేటినీరు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తత్త్వచింత